ప్రపంచంలో అతిపెద్ద బ్యాంకు జేపీ మోర్గాన్ చేజ్ : 10వ స్థానంలో హెచ్ డీ ఎఫ్ సీ


కంపెనీస్ మార్కెట్ క్యాప్ డాట్ కామ్ విడుదల చేసిన సమాచారం మేరకు అమెరికాకు చెందిన జేపీ మోర్గాన్ చేజ్ ప్రపంచంలో అతిపెద్ద బ్యాంకు. $686.13 బిలియన్ల మార్కెట్ క్యాప్‌తో అగ్రస్థానంలో నిలిచింది. చైనాకు చెందిన ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా $320.05 బిలియన్ల మార్కెట్ క్యాప్‌తో రెండవ స్థానంలో ఉంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా మూడవ స్థానంలో నిలిచాయి. భారతదేశపు హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ $184.44 బిలియన్ల మార్కెట్ క్యాప్‌తో 10వ స్థానంలో నిలిచింది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం