ఈ-సినీప్రమాణ్ పోర్టల్లో భద్రతా లోపం : 500కు పైగా సినిమాల రహస్య పత్రాలు లీక్
సెం ట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కు చెందిన ఆన్‌లైన్ పోర్టల్‌లో భద్రంగా ఉండాల్సిన 500కు పైగా సినిమాల రహస్య పత్రాలు ఇంటర్నెట్‌లో బయటపడ్డాయి. ఈ లీక్‌లో సినిమాల షూటింగ్ స్క్రిప్టులు, సెన్సార్ కట్స్ వివరాలు, నిర్మాతలు-డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరిగిన…