తాటికల్లులో వాకింగ్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లిన కారు : ఒకరు దుర్మరణం : సీసీ టీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్
తె లంగాణలోని నల్గొండ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న కారు నకిరేకల్ సమీపంలోని తాటికల్లులో వాకింగ్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడిని మిర్యాలగూడ మండలం యాద్గారి పల్లికి చెందిన బంటు వ…