గురుగ్రామ్ లోని  'అడిడాస్' టెక్ హబ్ లో  50% మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ఈ లేఆఫ్స్ లో ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు ఉన్నారు. మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా సంస్థలో కీలక మార్పులు చేస్తున్నామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ అధికారికంగా ధృవీకరించింది.

Post a Comment

Previous Post Next Post