ఒడిశాలోని చండీపూర్ నుంచి డీఆర్డీవో చేపట్టిన దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ పినాక (ఎల్ఆర్జీఆర్ 120) ప్రయోగం విజయవంతం అయింది. ఈ రాకెట్ గరిష్ఠంగా 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అధికారులు తెలిపారు. ఈ పరీక్ష విజయవంతమైందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 'ఎక్స్' వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన డీఆర్డీవో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులను ఆయన అభినందించారు.
ఎల్ఆర్జీఆర్ 120 ప్రయోగం విజయవంతం
by Telugu Lo Computer at December 30, 2025
Labels:
conducted by DRDO from Chandipur in Odisha
,
LRGR 120 test successful
,
national
,
science
,
technology
,
Union Defence Minister Rajnath Singh announced in 'X'
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment