తెలంగాణ శాసనసభ, శాసనమండలికి సంబంధించి బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ల నియామకం చేపట్టింది. శాసనసభ బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్లుగా హరీష్‌రావు, సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను నియమించగా, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా రమణ, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిలను నియమించింది. మండలిలో బీఆర్‌ఎస్ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ను నియమించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తుది నిర్ణయం మేరకే వీరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
శాసనసభ, శాసనమండలికి ఫ్లోర్ లీడర్లు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియామించిన బీఆర్‌ఎస్
by Telugu Lo Computer at December 30, 2025
Labels:
BRS appoints Floor Leaders
,
Deputy Floor Leaders for the Legislative Assembly
,
Leader of the Legislative Council
,
telangana
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment