తెలంగాణలోని నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద హైవేపై కంటైనర్‌ను వెనుక నుంచి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా.. వీరంతా తీర్థయాత్రలకు వెళ్లి వస్తుండగా బస్సు ప్రమాదం జరిగినట్టు సమాచారం.
0 Comments