అమెరికాలో రోడ్డు ప్రమాదం : మహబూబాబాద్ యువతులు దుర్మరణం

Monday, December 29, 2025

Bhavana California Criem Meghana Road accident in America telangana Young women from Mahabubabad die tragically

t f B! P L


అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్‌కు చెందిన యువతులు దుర్మరణం చెందారు. మహబూబాబాద్ జిల్లా మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, ముల్కనుర్ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మేఘన, భావన మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ