Monday, October 19, 2026

కాలం చెల్లిన శనగపిండి ప్యాకెట్లను డెలివరీ చేసిన జెప్టో : వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసిన FSSAI

జెప్టో కాలం చెల్లిన శనగపిండి ప్యాకెట్లను కస్టమర్ కు  డెలివరీ చేసినట్లుగా వచ్చిన ఓ ఫిర్యాదుపై FSSAI స్పందించింది. ఈ క్రమంలోనే నియమనిబంధలన ఉల్లంఘనపై వివరణ కోరుతూ జెప్టోకు నోటీసులు జారీ చేసింది. ఆర్డర్ వివరాలు, ఉత్పత్తులను సరఫరా చేసిన వేర్హౌస్, సెల్లర్, ప్రొడక్ట్ వివరాలను తమకు సమర్పించాలని జెప్టోను ఆదేశించింది.