Health Tips

TCB1


మధుమేహం - పొడపత్రి ఆకుల చూర్ణం

ఆ యుర్వేదంలో మధుమేహ నివారణకు రామబాణంగా పనిచేసే మొక్కల్లో పొడపత్రి ఒకటి. దీన్ని గుడ్మార్, మధునాశిని అని పిలుస్తారు. పొడపత్రి …

Aug 25, 2026

వర్షాకాలం - మధుమేహ వ్యాధిగ్రస్తులు - జాగ్రత్తలు

మ ధుమేహ వ్యాధిగ్రస్తులకు వర్షపు నీటిలో ఉండే బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల కాళ్లకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. చిన్న గ…

Aug 24, 2026

రాత్రి పడుకునే ముందు పెరుగు తినొచ్చా?

రాత్రి పడుకోవడానికి ముందు కాకుండా కనీసం 1 నుండి 2 గంటల ముందే కొద్దిగా పెరుగు తినడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా …

Aug 6, 2026

ఉసిరి, పసుపు కలిపి తీసుకుంటే కొలెస్ట్రాల్ మాయం

ఉ సిరిలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాల గోడలు డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. అలాగే పసుపులో ఉండే…

Jun 16, 2026

గుండె సమస్యలను ముందే పసిగట్టి అలర్ట్ చేసే స్మార్ట్‌వాచ్‌లు !

స్మా ర్ట్‌వాచ్‌లు ఎన్నో రకాల హెల్త్ ఫీచర్లతో వస్తున్నాయి. చేతికి వాచ్ కట్టుకుంటే చాలు, అది మన గుండె వేగాన్ని ఎప్పటికప్పుడు చ…

Jun 6, 2026

సపోటా పండు - మధుమేహం

స పోటా పండులో సహజంగానే చక్కెరలు మరియు కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సపోటా తిన్నప్పుడు అవి శరీరంలో త్వరగా కలిసిపోయి …

May 8, 2026

హైపోనాట్రేమియా - జాగ్రత్తలు

మా నవ శరీరం సరిగ్గా పనిచేయాలంటే విటమిన్స్‌తో పాటు మినరల్స్ కూడా చాలా అవసరం. వాటిలో ముఖ్యమైనది సోడియం. ఇది సాధారణంగా మనం తినే…

May 6, 2026

స్పెర్మటోరియా - కారణాలు - జాగ్రత్తలు

మూత్రం రంగు మరియు తీరును బట్టి మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. మూత్రం విసర్జించే సమయంలో వీర…

May 5, 2026

తాటి ముంజలు - ఆరోగ్య ప్రయోజనాలు

ప్ర కృతి మనకు అందించిన అమృతం 'తాటి ముంజలు. ఎండాకాలంలో మన శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు పోయి నీరసం వస్తుంది. తాటి ముంజ…

Apr 29, 2026

మైగ్రేన్‌ నొప్పి - ఇంటి చిట్కా

మై గ్రేన్‌ తలనొప్పి నుంచి శాశ్వత పరిష్కారం కోసం సహజసిద్ధంగా ఉపశమనం పొందాలి అనుకుంటే ఇంటి చిట్కా బాగా ఉపయుక్తంగా ఉంటుంది. నిమ…

Apr 26, 2026


sr7themes.eu.org