ఫ్లిప్ కార్ట్ లో ఆపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో పై భారీ డిస్కౌంట్ !

Telugu Lo Computer
0


ఫ్లిప్ కార్ట్ లో ఆపిల్ ఐఫోన్లతో ఇతర పలు రకాల ప్రాజెక్టుల పైన కూడా భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది. జులై 14 నుంచి జూలై 19 వరకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఈ ఆఫర్ల పైన స్మార్ట్ మొబైల్స్, ఇయర్ బర్డ్స్, టీవీలు, ఏసీలు ఇతర కేటగిరీకి చెందిన ప్రాజెక్టుల సైతం ఆకర్షణీయమైన డీల్స్ ను అందిస్తోంది. అయితే రూ .590 రూపాయలకే ఆపిల్ హెయిర్ పాడ్స్ సొంతం చేసుకోవచ్చు. ఆపిల్ హెయిర్ ప్యాడ్స్ ప్రో ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో అయితే రూ.25,710 రూపాయలు తగ్గింపు చేసినట్లు తెలుస్తోంది. దీంతో కేవలం రూ.590 రూపాయలకే యాపిల్ ఎయిర్ ప్యాడ్స్ ప్రో అందుబాటులో ఉన్నది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో వీటి మీద రూ.10,310 రూపాయలు తగ్గింపు చేసింది. ఆ తర్వాత దీని ధర రూ.15,990 ఉండగా ఈ కామర్స్ ప్లాట్ఫారం మాదిరిగా ఫ్లిప్ కార్ట్ పాత స్మార్ట్ ఫోన్ను ఎక్స్చేంజ్ చేసుకొని అనుమతి కూడా అందిస్తోంది. దీని ద్వారా స్మార్ట్ మొబైల్ ను ఎక్సేంజ్ తో ఈ ఆఫర్ ను అందిస్తోంది దింతో రూ 15,400 రూపాయలు డిస్కౌంట్ అందిస్తోంది. వీటిపైనే కాకుండా పలు రకాల ఎలక్ట్రిక్ ప్రాడక్టుల పైన కూడా అదిరిపోయే డిస్కౌంట్ ను అందిస్తోంది.  వీటిని ఎక్కువగా సెలబ్రిటీలు కొనేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ ఆపిల్ ప్రో బర్డ్స్ టీం ను కలిగి ఉంటుంది చెమట నీటికి నిరోధకతను కలిగి సిలికాన్ టిప్స్ తో లభిస్తుంది.    https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default