అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఆగస్ట్ 5న ప్రారంభమై ఆగస్టు 9 వరకు కొనసాగుతుంది. ఎప్పటిలాగే, అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయితే.. ఒక రోజు ముందుగానే సేల్‌ను యాక్సెస్ చేయొచ్చు. స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై కస్టమర్లు 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చునని సేల్ టీజర్ పేజీ వెల్లడించింది. అమెజాన్ అనేక ఆఫర్లకు ఎలక్ట్రానిక్స్‌ను అందించనుంది. Samsung, OnePlus, Realme మరిన్ని వంటి వివిధ బ్రాండ్‌ల నుంచి అనేక ఫోన్‌లపై 40 శాతం వరకు డిస్కౌంట్లను అందించనుంది. మీరు ల్యాప్‌టాప్ లేదా కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను కొనాలనుకునే వారైతే.. మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌లపై 75 శాతం వరకు తగ్గింపు ఉంటుందని అమెజాన్ టీజర్ పేజీ పేర్కొంది. ఆపిల్, ఇతర కంపెనీల టాబ్లెట్‌లపై 50 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, ల్యాప్‌టాప్‌లు రూ. 40వేల వరకు డిస్కౌంట్ ఆఫర్లను పొందవచ్చు. హెడ్‌ఫోన్‌లు, స్పీకర్లపై 75 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ ఆఫర్‌లలో ఫ్లాట్ డిస్కౌంట్లు, బ్యాంక్ కార్డ్‌లపై డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ఈవెంట్‌లో స్మార్ట్ టీవీలు కూడా విక్రయించనుంది. కొన్ని 4K టీవీలపై 60 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఇతర అప్లియన్సెస్ కూడా డిస్కౌంట్ ధరలకు విక్రయించనుంది. గేమింగ్ పరంగా, సోనీ ప్లేస్టేషన్ 5, ఇతర ప్రొడక్టులపై కూడా డిస్కౌంట్ అందిస్తుంది. అమెజాన్ వాటిపై 50 శాతం వరకు డిస్కౌంట్ అందజేస్తుందని పేర్కొంది. గేమ్‌లు కూడా 80 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్‌తో విక్రయించనుంది. తక్కువ ధరకు విక్రయించే ప్రొడక్టుల కచ్చితమైన ధరను అమెజాన్ ఇప్పటివరకు వెల్లడించలేదు. కానీ, వచ్చే వారం నుంచి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ సమయంలో కనిపించే అత్యుత్తమ డీల్‌లను అందిస్తోంది. https://t.me/offerbazaramzon

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ