ఇంట్లోని నలుగురూ ఊరికి వెళ్లాలంటే నాలుగు రకాల చార్జర్లు తీసుకెళ్లాల్సిందే. కానీ ఆ సమస్యను తీర్చేందుకు వచ్చిందే 'సిస్కా జీఎన్ 65 సీఆర్ గన్ ప్రొ ట్రావెల్ అడాప్టర్'. ఇందులో రెండు సీ టైప్ చార్జింగ్ పాయింట్లు, ఒక ఎ టైప్ యూఎస్బీ పోర్టు ఉంటాయి. కాబట్టి మన దగ్గర ఏ ఫోన్ ఉన్నా చార్జింగ్ పెట్టుకోవచ్చు.. అది కూడా మూడు గ్యాడ్జెట్లు ఒకేసారి. అధిక ఓల్టేజీ, ఉష్ణోగ్రతల నుంచి ఆయా పరికరాలను రక్షించే విధంగా రూపొందించారు. flipkart.com, syska.co.in ద్వారా కొనుక్కోవచ్చు. ధర రూ. 1,799. https://t.me/offerbazaramzon
సిస్కా జీఎన్ 65 సీఆర్ గన్ ప్రొ ట్రావెల్ అడాప్టర్ !
by Telugu Lo Computer at July 23, 2023
Labels:
science
,
smart phones
,
technology
,
ఒక ఎ టైప్ యూఎస్బీ పోర్టు ఉంటాయి
,
రెండు సీ టైప్ చార్జింగ్ పాయింట్లు
,
సిస్కా జీఎన్ 65 సీఆర్ గన్ ప్రొ ట్రావెల్ అడాప్టర్ !
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment