ఎస్‌ఓఐ రీడర్‌ గ్లాసెస్‌తో బుక్‌ లేకుండానే చదివేయొచ్చు!


నవతరం పుస్తక ప్రియులకు ఐపాడ్‌, కిండిల్‌ ఈ-రీడర్‌ ఉండాల్సిందే. అయితే ఇదే తరహాలో నచ్చిన పుస్తకాన్ని వీలుని బట్టి సులభంగా చదువుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి 'ఎస్‌ఓఐ రీడర్‌ గ్లాసెస్‌'. ఐ-ఇంక్‌ టెక్నాలజీతో పనిచేసే ఈ కళ్ల జోడులోపల కిండిల్‌ తరహాలో పుస్తకాల పేజీలను చూపిస్తాయి. జూమ్‌ చేసుకుని చదువుకోవచ్చు. పెద్ద గ్యాడ్జెట్లను మోసుకెళ్లే పని లేకుండా ఎటైనా వెళ్లినప్పుడు వీటిని తీసుకెళ్తే సరి. సాధారణ సన్‌గ్లాసెస్‌ అంత బరువు ఉంటాయి. ఒకసారి చార్జింగ్‌ పెడితే 25 గంటల దాకా చదువుకోవచ్చు. soIreader.com లో ఆర్డర్‌ చేయవచ్చు. https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment

3