Posts

Showing posts with the label global market is likely to be around $599

ఫిబ్రవరి 19న ఆపిల్ 17e మోడల్‌ విడుదల

Image
ఆ పిల్ 17e మోడల్‌ను ఫిబ్రవరి 19న లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మిడ్-రేంజ్ ధరలో ఐఫోన్ వాడాలనుకునే ఈ తరం కుర్రాళ్లకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కానుంది. ఐఫోన్ అంటేనే భారీ ధర అనే ఇమేజ్‌ను బ్రేక్ చేస్తూ, 17e మోడల్‌ను సరసమైన ధరకే తీసుకొస్తున్నారు. గ్లోబల్ మార్కెట్‌లో దీని ధర దాదాపు $599 (మన కరెన్సీలో సుమారు రూ.55,000 నుండి రూ.60,000) ఉండే అవకాశం ఉంది.గతంలో వచ్చిన మోడల్స్ కంటే ఇది చాలా స్మార్ట్‌గా, మరింత పవర్‌ఫుల్ ఫీచర్లతో వస్తున్నట్లు సమాచారం. ఇందులో మనకు నచ్చే డైనమిక్ ఐస్‌లాండ్ ఫీచర్ ఉండబోతోందట. ఇప్పటివరకు హై-ఎండ్ మోడల్స్ కే పరిమితమైన ఈ ఫీచర్ ఇప్పుడు బడ్జెట్ ఫోన్‌లో రావడం విశేషం. 6.1 అంగుళాల OLED స్క్రీన్‌తో వస్తున్న ఈ ఫోన్, చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, చేతిలో పట్టుకుంటే మంచి గ్రిప్‌ని ఇస్తుంది. ప్రకాశవంతమైన రంగులు, క్రిస్టల్ క్లియర్ విజువల్స్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఐఫోన్ 17 సిరీస్‌లో వాడే లేటెస్ట్ A19 బియోనిక్ చిప్ ఈ 17eలో కూడా వాడుతున్నట్లు టాక్. దీనివల్ల హెవీ గేమింగ్ చేసినా, మల్టీటాస్కింగ్ చేసినా ఫోన్ ఎక్కడా లాగ్ అవ్వదు. అంతేకాకుండా, మొదటిసారిగా ఈ బడ్జెట్ వేరియంట్‌లో Mag...