Posts

Showing posts with the label Police identified the deceased as a resident of Palasa Mandal in Srikakulam district

విశాఖ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ : రన్నింగ్ టెస్ట్ లో కుప్పకూలిన అభ్యర్థి

Image
ఆం ధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. రన్నింగ్ టెస్ట్ లో అభ్యర్థి శేషగిరిరావు కుప్పకూలిపోయాడు.ఈ క్రమంలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు శ్రీకాకుళం జిల్లా పలాస మండలం వాసిగా పోలీసులు గుర్తించారు.