Posts

Showing posts with the label Vehicle Registrations in Andhra Pradesh Reach Record Highs

ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక గరిష్ట స్థాయిని నమోదు చేసిన వాహన రిజిస్ట్రేషన్లు

Image
ఆం ధ్రప్రదేశ్ రవాణా రంగ చరిత్రలో 2025 సంవత్సరంలో వాహన రిజిస్ట్రేషన్లు అత్యధిక గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. గత పదేళ్ల కాలానికి పైగా ఎన్నడూ లేనివిధంగా ద్విచక్ర వాహనాలు, కార్లు , ఆటోలు అలాగే వాణిజ్య, బస్సుల వంటి కమర్షియల్ వెహికల్స్ విభాగాల్లో కొనుగోళ్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఐ ఆన్‌లైన్, ట్రాఫిక్ గణాంకాల ప్రకారం అన్ని ప్రధాన కేటగిరీలలోనూ ఈ వృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో మెరుగైన ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థిక సంస్థల నుంచి సులభతరమైన రుణ సదుపాయాలు ఈ వృద్ధికి ప్రధాన ప్రేరకంగా నిలిచాయి. ఈ పదిహేనేళ్ల విక్రయాలను పరిశీలిస్తే వ్యక్తిగత రవాణాలో అత్యధిక వాటా కలిగిన ద్విచక్ర వాహనాల విభాగం రికార్డు స్థాయి వృద్ధిని సొంతం చేసుకుంది. 2011 నుంచి స్థిరంగా సాగుతూ వచ్చిన ట్రెండ్, గత రెండు సంవత్సరాల్లో భారీ ఎక్స్‌పొనెన్షియల్ జంప్‌ను ప్రదర్శించింది. రోజువారీ ప్రయాణ అవసరాలతో పాటు చిన్న స్థాయి వ్యాపార, ఉపాధి అవసరాల కోసం ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసే వారి సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో గణనీయంగా పెరగడమే ఇందుకు కారణం. నాన్-ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో ద్విచక్ర వ...