Posts

Showing posts with the label Guinness World Record

స్టీల్ స్లాగ్ తో రహదారిని నిర్మించి జిందాల్ స్టీల్ : ప్రపంచంలోనే పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్డుగా గిన్నిస్ వరల్డ్ రికార్డు

Image
స్టీల్ స్లాగ్ తో రహదారిని నిర్మించి జిందాల్ స్టీల్ ప్రపంచ రికార్డు సృష్టించింది. సుమారు 1.85 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ రహదారిలో దాదాపు 2 లక్షల టన్నుల ప్రాసెస్ చేసిన స్టీల్ స్లాగ్ ను  ఉపయోగించారు. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తో కలిసి చేపట్టిన ఈ నిర్మాణానికి ప్రపంచంలోనే పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్డుగా గిన్నిస్ వరల్డ్ రికార్డు దక్కించుకుంది.