Posts

Showing posts with the label single full charge provides an impressive 100 hours of playback time

ఓవర్‌ ఇయర్‌ వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్‌ ప్రో ను విడుదల చేసిన సీఎంఎఫ్

Image
తొలి ఓవర్‌ ఇయర్‌ వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్‌ గా సీఎంఎఫ్ హెడ్ ఫోన్ నిలిచింది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి ఏకంగా 100 గంటల ప్లేబ్యాక్‌ టైం ను పొందవచ్చని సంస్థ చెబుతోంది. ఈ సీఎంఎఫ్ హెడ్ ఫోన్ 40mm డ్రైవర్‌లను కలిగి ఉంది. 40dB హైబ్రిడ్‌ అడాప్టివ్‌ యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ కి సపోర్టు చేస్తుందని సీఎంఎఫ్ సంస్థ తెలిపింది. Hi-Res ఆడియో, LDAC కోడిక్‌ ను సపోర్టు చేస్తుంది. ఈ హెడ్‌ఫోన్స్‌ సినిమా, కాన్సర్ట్ మోడ్స్‌ తో కూడిన స్పేషియల్‌ ఆడియోను సపోర్టు చేస్తుంది. అవసరం అయిన సమయంలో మార్పుకొనేందుకు అవకాశం ఉన్న ఇయర్‌ కుషన్స్‌ ను కలిగి ఉంది. టచ్‌ కంట్రోల్‌ కు బదులుగా ఫిజికల్‌ కంట్రోల్స్‌ ను కలిగి ఉంది. సీఎంఎఫ్‌ హెడ్‌ఫోన్‌ ప్రో మోడల్‌ రోలర్‌ డయల్‌ ను కలిగి ఉంది. దీంతో వాల్యూమ్‌, ప్లేబ్యాక్‌, నాయిస్‌ కంట్రోల్స్‌ ను నియంత్రించవచ్చు. ఎనర్జీ స్లైడర్‌, కస్టమైజబుల్‌ బటన్‌ తో అందుబాటులోకి వచ్చింది. సౌండ్‌ సెట్టింగ్స్‌, సౌండ్‌ ప్రొఫైల్‌ ఆధారంగా వీటిలో మార్పులు చేసుకోవచ్చు. యాప్‌తోనూ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవచ్చు. బ్యాటరీ, ఛార్జింగ్ పరంగా ఈ సీఎంఎఫ్‌ హెడ్‌ఫోన్‌ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 100 గం...