Posts

Showing posts with the label సూర్యరశ్మి ఆధారంగా సోలార్ ఎనర్జీ క్రియేట్‌

అంతరిక్షంలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు ?

Image
సూర్యకిరణాలను అంతరిక్షంలోనే ఒడిసిపట్టాలని చైనా భావిస్తోంది. స్పేస్‌లోనే సోలార్‌ పవర్ ప్లాంట్‌ నిర్మించేందుకు సిద్ధం అయింది. కరెంట్ లేకపోతే క్షణం కూడా గడవని పరిస్థితి. అందుకే విద్యుత్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. పునరుత్పాదక విద్యుత్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సూర్యరశ్మి ఆధారంగా సోలార్ ఎనర్జీ క్రియేట్‌ చేస్తున్నారు. ఐతే సోలార్‌ పవర్ ప్లాంట్లను ఇప్పటివరకు భూమిపైనే చూశాం కదా.. 2028లోగా అంతరిక్షంలోనూ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చైనా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే డ్రాగన్.. ఇప్పుడు ప్రయోగంతో మరోసారి చర్చకు దారి తీసింది. స్పేస్‌లో సూర్యరశ్మిని ఉపయోగించుకొని… భూమ్మీదకు ఎలా పంపుతారు.. అసలీ ప్రయోగం వెనక చైనా అసలు వ్యూహం వేరే ఉందా అన్న అనుమానం మొదలైంది. భూమిపై ఉండే సోలార్ ప్లాంట్‌లో తయారయ్యే విద్యుత్‌ను మానవ అవసరాలకు వినియోగిస్తున్నారు. ఐతే అంతరిక్షంలో పెట్టే సోలార్ పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్‌ను.. వివిధ కక్ష్యల్లో తిరిగే ఉపగ్రహాల కరెంటు అవసరాలను తీర్చేందుకు ఉపయోగిస్తారు. సౌర విద్యుత్‌ను ముందు సాధారణ కరెంట్...