Posts

Showing posts with the label World Workers' Day Google Doodle

ప్రపంచ కార్మికుల దినోత్సవ గూగుల్ ప్రత్యేక డూడుల్

Image
ప్ర పంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ ప్రత్యేక డూడుల్ విడుదల చేసింది. ఈ డూడుల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల కృషిని గౌరవించింది. ఈ డూడుల్‌లో "Google" అనే పదంలోని ప్రతి అక్షరం ఒక వృత్తిని సూచించేలా డిజైన్ చేశారు. సమాజం నడవడానికి ప్రతి ఉద్యోగం ముఖ్యమని ఇది చెబుతోంది. చిన్న పని అయినా, పెద్ద పని అయినా సమాన ప్రాధాన్యం ఉందని గూగుల్ సందేశం ఇచ్చింది. ఈ డూడుల్‌తో గూగుల్ తెలిపిన సందేశం. "మోడర్న్ వర్క్‌ప్లేస్‌ను నిర్మించిన కార్మికులు, హక్కుల కోసం పోరాడిన వారిని గౌరవిస్తున్నాం." అంటే, నేటి సమాజం అభివృద్ధికి కార్మికులే ప్రధాన కారణమని స్పష్టం చేసింది.