Posts

Showing posts with the label ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే బెస్ట్‌ వాక్యూమ్ క్లీనర్‌లు

ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే బెస్ట్‌ వాక్యూమ్ క్లీనర్‌లు !

Image
ఫ్లి ప్‌కార్ట్‌లో తక్కువ ధరలో మంచి ఫీచర్స్‌తో కూడిన వాక్యూమ్‌ క్లీనర్స్‌ను లభిస్తున్నాయి. వీటిలో యూరేకా ఫోర్బ్స్‌కి చెందిన ప్రొడక్ట్‌ మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ క్లీనర్‌ అసలు ధర రూ. 4,499కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 2,979కే అందుబాటులో ఉంది. వీటితో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈ వాక్యూమ్‌ క్లీనర్స్‌ ఫీచర్స్‌ విషయానికొస్తే దీనిని ఈజీగా మూవ్ చేసే విధంగా రూపొందించారు. సౌండ్ కేవలం 85 డీబీకావడం విశేషం. అలాగే ఇందులో 1.5 కెపాసిటీతో కూడిన డస్ట్ బ్యాగ్‌ను అందించారు. సోఫాలు, కిటీకీలు వంటి వాటిని క్లీన్‌ చేయడానికి అగ్రో రీగల్‌ కంపెనీకి చెందిన AGARO Regal Hand-held Vacuum Cleaner వ్యాక్యూమ్‌ క్లీనర్‌ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. దీని ధర కూడా కేవలం రూ. 1599కావడం విశేషం. ఐసీసీఐ బ్యాంక్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ పొందొచ్చు. ఈ ప్రొడక్ట్‌ను ఈజీగా క్యారీ చేసే విధంగా రూపొందించారు. మూలల్లో ఉన్న దుమ్మును కూడా చాలా సులభంగా క్లీన్‌ చేసుకోవచ్చు. కార్లలో పేరుకు పోయే దుమ్మును తొలగించేందుకు ఈ వాక్యూమ్‌ క్లీ...