Posts

Showing posts with the label ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 15పై డిస్కౌంట్ ఆఫర్

ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 15పై డిస్కౌంట్ ఆఫర్ !

Image
ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఐఫోన్ 15 ను రూ. 15,000 భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. ఇండియాలో రూ. 79,999 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ తో ఈ ఫోన్ వచ్చింది. ఈరోజు ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుండి డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 64,999 రూపాయల ధరకే లభిస్తోంది. అంతేకాదు, HDFC Bank Credit Card Non EMI ఆప్షన్ తో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే యూజర్లు రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. అంటే, ఈ ఫోన్ ను మరింత తక్కువ ధరకే అందుకునే వీలుంది. ఐఫోన్ 15 ఫోన్ 6.1 ఇంచ్ సూపర్ రెటీనా XDR డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే డైనమిక్ ఐల్యాండ్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు ట్రూ టోన్ తో వస్తుంది. ఈ ఫోన్ యాపిల్ లేటెస్ట్ A16 బయోనిక్ చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 128GB, 256GB మరియు 512GB స్టోరేజ్ ఆప్షన్ లలో లభిస్తుంది. బ్లాక్, బ్లూ, గ్రీన్, ఎల్లో, పింక్ కలర్ లలో లభ్యమవుతుంది.  ఐఫోన్ 15 లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 48MP మెయిన్ + 12MP అల్ట్రా వైడ్ / టెలి ఫోటో కెమెరాలు ఉంటాయి. ఈ ఫోన్ కెమెరాతో టన్నుల కొద్దీ ఫీచర్లు మరియు ఫిల్టర్లు ఉంటాయి. ఐఫోన్ 15 ఫోన్ 24fps మ...

ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 15పై డిస్కౌంట్ ఆఫర్ !

Image
ఫ్లిప్ కార్ట్ లో నడుస్తున్న వాలంటైన్స్ డే మొబైల్ బొనాంజా సేల్లో ఐఫోన్ 15పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ సేల్ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనుంది. వీటిలో ఏ16 బయోనిక్ చిప్, డైనమిక్ ఐల్యాండ్, 48 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐఫోన్ 15 ధర లాంచ్ అయినప్పుడు మన దేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం అయ్యేది. ఇది 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇప్పుడు దీని ధర ఫ్లిప్కార్ట్లో రూ.66,999కు తగ్గింది. హెచ్డీఎఫ్సీ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.64,999కే విడుదల కానుంది. అంటే దాదాపు రూ.15 వేల వరకు తగ్గింపు లభించనుందన్న మాట. 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్లపై కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 15లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లేను కంపెనీ అందించారు. అదనపు ప్రొటెక్షన్ కోసం సెరామిక్ షీల్డ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంది. గతేడాది ఐఫోన్ 14 ప్రో మోడల్స్లో ఇచ్చిన డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ వీటిలో కూడా ఇచ్చారు. ఏకంగా 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను ఐఫోన్ 15 అందించనుంది. ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఐఫోన్ 15 ప్లస్లో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్...