Posts

Showing posts with the label ఐఫోన్‌ 15 స్మార్ట్‌ఫోన్లు బ్యాటరీ లైఫ్‌ ఎక్కువ కాలం వచ్చే విధంగా

ఆపిల్‌ iOS 18 ను ఆవిష్కరణ !

Image
డబ్ల్యూ డబ్ల్యూడీసీ  2024 ఈవెంట్‌లో ఆపిల్‌ iOS 18 ను ఆవిష్కరించింది. ఇందులో అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు ఐఫోన్ బ్యాటరీని పనితీరును మెరుగుపరిచే విధంగా మరియు ఛార్జింగ్‌ సెట్టింగ్స్‌ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐఫోన్ 15 సిరీస్‌ ఈ తరహా సెట్టింగ్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు స్లో ఛార్జర్‌ను వినియోగించినా వినియోగదారుడికి సమాచారం అందిస్తుంది. బ్యాటరీ పనితీరును మెరుగుపరిచే iOS 18 ఫీచర్‌.. కేవలం ఐఫోన్‌ 15 సిరీస్‌ మరియు అంతేకంటే తర్వాత సిరీస్‌లు మాత్రమే ఈ ఫీచర్‌ను అందుబాటులో ఉంటుందని తెలిసింది. ప్రస్తుతం ఐఫోన్ 15 సిరీస్‌లో ఛార్జింగ్‌పై పరిమితి విధించేందుకు మరియు బ్యాటరీ పనితీరును మెరుగుపరిచేందుకు అనేక ఆప్షన్‌లు ఉన్నాయి. అయితే 80 శాతం వరకు మాత్రమే ఛార్జింగ్‌ పరిమితులు విధించే అవకాశం ఉంది. అదే మరింత మెరుగైన ఆప్షన్‌లను కలిగి ఉంది. ఛార్జింగ్‌ను 85 శాతం, 90 శాతం, 95 శాతం వద్ద పరిమితిని విధించుకొనే అవకాశం ఉంది. దీంతోపాటు iOS 18 గత OS వెర్షన్‌ల కంటే మెరుగ్గా పనిచేస్తుంది. ఐఫోన్ యూజర్‌లు స్లో ఛార్జర్‌లను వినియోగిస్తున్న సమయంలో వారిని అప్రమత్తం చేస్తుంది. బ్యాటరీ మెనూలోని సెట్టింగ్...