Posts

Showing posts with the label ఆపిల్ ఉద్యోగులెవ్వరూ ఏఐ చాట్‌జీపీటీ వాడొద్దు !

ఆపిల్ ఉద్యోగులెవ్వరూ ఏఐ చాట్‌జీపీటీ వాడొద్దు !

Image
ఆపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్  ఏఐ చాట్‌జీపీటీని తెగ వాడేస్తున్నారట.. అంతేకాదు.. AI చాట్‌బాట్ ప్రస్తావన వస్తే చాలు.. చాలా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారట.. గుడ్ మార్నింగ్ అమెరికాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో OpenAI అభివృద్ధి చేసిన ChatGPT విషయంలో కుక్ ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఏడాదిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి కుక్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కూడా. ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. ప్రైవసీ సమస్యల కారణంగా ఆపిల్ ఉద్యోగుల చాట్‌జీపీటి వినియోగాన్ని కూడా పరిమితం చేసింది. అయితే, చాట్‌బాట్‌ సొంత వినియోగంపై నేరుగా కుక్‌ని అడిగితే.. అవును.. నేను ఏఐ చాట్ జీపీటీ వాడతానని టక్కున సమాధానమిచ్చాడు. ఏఐ చాట్‌జీపీటీ వినియోగానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన అప్లికేషన్‌లు కూడా ఉన్నాయని భావిస్తున్నానని కుక్ తెలిపాడు. ఆపిల్ టెక్నాలజీ, ఆర్థిక వనరులను AIకి అంకితం చేస్తుందని నివేదిక సూచిస్తుంది. ఏఐ చాట్‌జీపీటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కుక్ చెప్పాడు. ఏఐ చాట్‌జీపీటీ ద్వారా తప్పుడు సమాచారం, నియంత్రణ ప్రాముఖ్యత గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. AI ఫీల్డ్‌లో కంట్రోల్ అవసరమని, నిర్దిష్ట సరిహద్దులు ఉ...