Posts

Showing posts with the label అందుబాటు ధరలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్‌

అందుబాటు ధరలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్‌ !

Image
ఫ్లిప్‌ కార్ట్‌లో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్‌ అందుబాటు ధరకే లభిస్తోంది. ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 61,718గా ఉంది. అయితే మీరు ఈ బైక్‌ను ఆఫర్‌లో కొనొచ్చు. భారీ తగ్గింపు వస్తుంది. మీరు ఇప్పుడు ఈ బైక్‌ను రూ. 56,257కే కొనుగోలు చేయొచ్చు. అంటే మీకు రూ. 5,460 డిస్కౌంట్ వస్తోందని చెప్పుకోవచ్చు. అయితే మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ బైక్ కొంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఇక్కడ ఈ ఆఫర్ అనేది పరిమిత కాలం వరకే అందుబాటులో ఉండొచ్చు. అందువల్ల కొత్త బైక్ కొనే ప్లానింగ్‌లో ఉంటే వెంటనే ఈ ఆఫర్ బుక్ చేసుకోవచ్చు. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ నాన్ ఐ3ఎస్ కిక్ స్టార్ట్ మోడల్‌కు ఇది వర్తిస్తుంది. అలాగే ఈ రేటు ఎక్స్‌షోరూమ్ ధర. అంటే మీరు బైక్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న తర్వాత డీలర్ మీ వద్దకు వచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. దీనికి మీరు అదనంగా డబ్బులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆర్‌టీవో, ఇన్సూరెన్స్ చార్జీలు మీరు పెట్టుకోవాలి. 15 రోజుల్లో ఈ పని పూర్తి అవుతుంది. తర్వాత మీరు మీ బైక్‌ను డీలర్‌షిప్ వద్ద నుంచి ఇంటికి తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఈ బైక్ కొనుగోలుపై నో కాస్ట్ ఈఎంఐ కూడ...