కలబుర్గి సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అనిత సస్పెండ్‌

ఖైదీలకు సెంట్రల్‌ జైలులో రాచ మర్యాదలు కల్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని కలబుర్గి సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అనితను సస్పెండ్‌ చేస్తూ జైళ్ల శాఖ డీజీపీ అలోక్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. జైలులో ఖైదీలు మొబైళ్లు వాడటం, సిగరెట్లు, మద్యం తాగడం లాంటి దృశ్యాలు సోషల్‌ మీడియా, న్యూస్‌ ఛానళ్లలో ప్రసారమయ్యాయి. ఇందుకు అనితను బాధ్యురాలిని చేస్తూ సస్పెండ్‌ చేశారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం