ఓలా స్కూటర్ పై డిస్కౌంట్ ఆఫర్ !


ఓలా ఎలక్ట్రిక్ ఎండ్ ఐస్ ఏజ్ మిషన్ లో భాగంగా డిసెంబర్ టూ రిమెంబర్ పేరుతో ఒక క్యాంపు ని ప్రారంభించింది. ఇందులో ఓలా S1X+ EV బైకు పై  20 వేల రూపాయల తగ్గింపుని ప్రకటించింది. డిసెంబర్ 31 వ తేదీ లోపు కొన్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందట. ఈ బైక్ ఎక్స్ షోరూం ధర  రూ.1,09,999 రూపాయలు కాగా 20 వేల రూపాయలు తగ్గడంతో ఈ బైక్ 89,999 రూపాయలకు లభిస్తుంది. దీంతోపాటు పలు రకాల EMI ఆప్షన్లతో కూడా ఉంటుంది. అలాగే క్రెడిట్ కార్డుల పైన మరో 5000 సైతం బెనిఫిట్ ని పొందవచ్చు. ఈ బైక్ ఫీచర్స్ విషయానికి వస్తే 3KWH కెపాసిటీ బ్యాటరీ కలదు ఒకసారి చార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించవచ్చట.. ఏడు గంటలలో చార్జింగ్ పూర్తి చేసుకోవచ్చట..3.3 సెకండ్లలోని గంటకు జీరో నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు. ఇందులో 5 అంగుళాల ఎల్ఈడి డిస్ప్లే తోపాటు ఎల్ఈడి లైట్స్ రివర్స్ మోడ్ నావిగేషన్ తదితర ఫీచర్స్ కలవు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం