ఫ్లిప్‌కార్ట్ లో ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు !


దాదాపు నెల రోజుల పాటు  ఫ్లిప్ కార్ట్ వివిద సేల్స్ తో వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లను అందించనున్నట్లు తెలిపింది. మోటోరోలా రెవో 2 టీవీ, మోటోరోలా రెవో 2 ఫీచర్స్, మోటోరోలా రెవో 2 స్పెసిఫికేషన్స్, మోటోరోలా రెవో 2 స్మార్ట్ టీవీ, మోటోరోలా స్మార్ట్ టీవీలపై ఏకంగా 70 శాతం ఆఫర్లను అందించనున్నట్లు ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. ముఖ్యంగా 4K Ultra HD టీవీలు రూ.22 వేల నుంచే ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ కండిషనర్లపై 55 శాతం డిస్కౌంట్ ఉంది. Energy Efficient AC లు రూ.24,990 నుంచే అందుబాటులో ఉన్నాయి. వాటర్ ప్యూరిఫైయర్లు తదితర హోం అప్లియెన్సెస్ పై 50 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. అమెజాన్ ఆఫర్లు, అమెజాన్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్" కిచెన్ అప్లియెన్సెస్ పై 75 శాతం వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. హై పవర్ మిక్సర్ గ్రైండర్లు రూ.5,550 నుంచి అందుబాటులో ఉన్నాయి. వాషింగ్ మిషన్లపై 50 శాతం వరకు తగ్గింపులు ఉన్నాయని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లు రూ.22 వేల నుంచి అందుబాటులో ఉన్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఫ్యాన్లు, ఇంకా ఎయిర్ కూలర్లపై 50 శాతం వరకు తగ్గింపులు ఉన్నాయి. రిఫ్రిజిరేటర్లపై 45 శాతం వరకు తగ్గింపులు ఉన్నాయి. హై క్వాలిటీ రిఫ్రిజిరేటర్లు రూ.24 వేల నుంచే అందుబాటులో ఉన్నాయి.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం