Posts

Showing posts with the label will be held on the 15th of this month

బీఎంసీ ఎన్నికల మేనిఫెస్టో 'మహాయుతి వచన్ నామా'ను విడుదల

Image
మ హారాష్ట్రలో బీఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను మహాయుతి కూటమి ఆదివారంనాడు విడుదల చేసింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే తదితరులు 'మహాయుతి వచన్ నామా'ను విడుదల చేశారు. బీఎంసీతో సహా మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు పోలింగ్ ఈనెల 15న జరుగనుంది. 16న ఫలితాలు ప్రకటిస్తారు. మహాయుతి కీలక హామీలు : వచ్చే ఐదేళ్లలో నీటి పన్నుల పెంపు నిలిపివేత, గర్గాయి, పింజల్, దమన్‌గంగా ప్రాజెక్టులను రాబోయే ఐదేళ్లలో పూర్తి చేసి ముంబైకి నీటి సరఫరాను పెంచడం, చిన్నతరహా పరిశ్రమ విధానాన్ని అమలు చేయడం, శిథిలమైన భవనాల పునరుద్ధరణ సహా రీవలప్‌మెంట్ ప్రాజెక్టులను వేగవంతం చేయడం, బెస్ట్ బస్సులన్నింటినీ 2029 నాటికి ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడం, 'బెస్ట్' బస్సులలో మహిళా ప్రయాణికులకు 50 శాతం రాయితీ, బస్సులను 5000 నుంచి 10,000 బస్సులకు పెంచడం, లడ్కీ బహిన్ లబ్ధిదారుల స్వయం సమృద్ధి, చిన్న తరహా వ్యాపారాలకు రూ.5 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు, రోహింగ్యా, బంగ్లా అక్రమ వలసదారుల నుంచి ముంబైకి విముక్తి, పర్యావరణ పరి...