Posts

Showing posts with the label This will affect IT returns

జనవరి నుంచి ఆధార్ లింక్ చేయని పాన్‌ కార్డులు పనిచేయవు : ఆదాయపు పన్ను శాఖ

Image
డి సెంబర్ 31లోపు ఆధార్-పాన్ లింక్ చేయకపోతే జనవరి 1 నుంచి పాన్ కార్డు నిష్క్రియంగా మారుతుందని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. దీంతో ఐటీ రిటర్నులు, రీఫండ్లు, బ్యాంకింగ్ లావాదేవీలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై ప్రభావం పడుతుంది. పాన్ నిష్క్రియమైతే టీడీఎస్/టీసీఎస్ ఎక్కువగా కట్టాల్సి వస్తుంది. కేవైసీ సమస్యలతో బ్యాంక్ ఖాతాలు కూడా నిలిచిపోవచ్చు. సీబీడీటీ  మార్గదర్శకాలు ప్రకారం ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీతో పాన్ పొందినవారు డిసెంబర్ లోపే లింక్ చేయడం తప్పనిసరి.