Posts

Showing posts with the label She had previously made sensational comments about Musk's personal life

xAI సంస్థపై ఆష్లీ సెయింట్ క్లెయిర్ దావా

Image
అ మెరికా లోని న్యూయార్క్ స్టేట్ సుప్రీం కోర్టులో ప్రముఖ రచయిత్రి ఆష్లీ సెయింట్ క్లెయిర్  xAI సంస్థపై దావా వేసింది. ఆష్లీ సెయింట్ క్లెయిర్ తన పిటిషన్‌లో గ్రోక్ ఏఐ పనితీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వినియోగదారులు ఇచ్చే కొన్ని ప్రాంప్ట్‌ల ఆధారంగా, గ్రోక్ తన అనుమతి లేకుండానే తనను అత్యంత అశ్లీలంగా, అసభ్యకరంగా చూపించే డీప్‌ఫేక్ చిత్రాలను సృష్టిస్తోందని ఆమె ఆరోపించారు. ఈ చిత్రాలు తన వ్యక్తిగత ప్రతిష్ఠను , గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని ఆమె కోర్టుకు విన్నవించారు. గతంలోనే ఈ విషయాన్ని xAI సంస్థ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, వారు తాత్కాలికంగా అడ్డుకుంటామని చెప్పి మళ్లీ అదే తరహా కంటెంట్‌ను అనుమతిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, తనను లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్న అసభ్యకర చిత్రాలను వెంటనే నిలిపివేయాలని , తనకు జరిగిన మానసిక వేదనకు, ప్రతిష్ఠా భంగానికి తగిన నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. గ్రోక్ ఏఐ ద్వారా కేవలం ఆష్లీ మాత్రమే కాకుండా, అనేక మంది మహిళలు , మైనర్ పిల్లల ఫోటోలను ఉపయోగించి అశ్లీల చిత్రాలు రూపొందుతున్నాయని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇతర ఏఐ ...