Posts

Showing posts with the label Poco M8 Power Smartphone Launch Tomorrow

రేపు పోకో ఎం8 పవర్ స్మార్ట్ ఫోన్ లాంచ్

Image
దే శీయ మార్కెట్లో రేపు పోకో ఎం8 పవర్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 16GB ర్యామ్ మరియు 8000 mAh బ్యాటరీ వంటి భారీ ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు పోకో పేర్కొంది. క్వాల్కమ్ ఎక్క లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon Gen 4 తో లాంచ్ అవుతుంది. ఇది సపోర్ట్ కలిగిన 4nm ప్రాసెసర్ మరియు ఇది 6,30,000 కంటే అధిక AnTuTu స్కోర్ ఆఫర్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను మరింత వేగంగా డ్రైవ్ చేయడానికి వీలుగా 16GB ర్యామ్ (8GB + 8GB) సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కూలింగ్ కోసం పెద్ద గ్రాఫైట్ కూలింగ్ ఏరియా ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది మంచి వీడియోలు మరియు స్టన్నింగ్ ఫోటోలు అందిస్తుందని పోకో తెలిపింది. మంచి కలర్స్ మరియు విజువల్స్ కోసం ఈ ఫోన్ లో పెద్ద 6.9 ఇంచ్ AMOLED స్క్రీన్ ని పోకో ఆఫర్ చేసింది. ఇది FHD రిజల్యూషన్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz వంటి అదనపు ఫీచర్స్ తో పాటు చాలా గొప్ప రక్షణ అందించే గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పేరుకు తగ్గట్టుగానే 8000 mAh పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ అవుత...