Posts

Showing posts with the label Justice Ujjal Bhuyan

జీవితంలో ముఖ్యమైన బంధాన్ని ఏర్పరుచుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి : సుప్రీంకోర్టు ధర్మాసనం

Image
జీ వితంలో ఏదైనా ముఖ్యమైన బంధాన్ని ఏర్పరుచుకునే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. పెళ్లికి ముందే ఎవరినీ నమ్మొద్దంటూ హితవు పలికింది. ఈ మేరకు ఓ అత్యాచార కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహానికి ముందు అంగీకారంతో శారీరక సంబంధంపై ప్రశ్నించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసినట్లు ఆరోపణలున్న వ్యక్తి బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ ల ధర్మాసనం విచారించింది. నిందితుడి బెయిల్ కేసులో భాగంగా ఫిర్యాదుదారురాలిని.. దుబాయ్‌ కు ఎందుకు వెళ్లావు, అక్కడ శారీరక సంబంధం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. "అంగీకారం ఉన్నప్పటికీ, మేము పాతకాలపు వారమై ఉండవచ్చు, కానీ వివాహానికి ముందు అబ్బాయి, అమ్మాయి పూర్తిగా తెలియని వ్యక్తులు. పెళ్లికి ముందు శారీరక సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి" అని పీటీఐ ధర్మాసనం వ్యాఖ్యలను ఉటంకించింది."వారి సంబంధం ఎంత ఉన్నా, వివాహానికి ముందు శారీరక సంబంధాలలో ఎలా నిమగ్నమవుతారో మాకు అర్థం కావడం లేదు. మేము పాతకాలపు వారమై ఉండవచ్చు, కానీ మీరు చాలా ...