Posts

Showing posts with the label దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతి సుజుకి ఆల్టో

దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతి సుజుకి ఆల్టో !

Image
భా రతదేశంలో పాపులర్ కార్లు అంటే మారుతి సుజుకి వ్యాగన్ఆర్, హ్యుందాయ్ ఐ10 లైనప్, మారుతి సుజుకి స్విఫ్ట్, టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా స్కార్పియో వంటి మోడల్స్ గుర్తొస్తాయి. అయితే అత్యధికంగా అమ్ముడవుతున్న వెహికల్స్ లిస్ట్‌లో చాలా కాలం పాటు టాప్ ప్లేస్‌లో ఉన్న కారుగా మారుతి సుజుకి ఆల్టో రికార్డు క్రియేట్ చేసింది. భారతదేశంలో 5 మిలియన్ (50 లక్షల) యూనిట్ల అమ్మకాలు సాధించిన ఏకైక వెహికల్ లైనప్ ఇది. 2000లో లాంచ్ అయిన ఈ హ్యాచ్‌బ్యాక్, ఇప్పటి వరకు దాదాపు 5.06 మిలియన్ యూనిట్ల సేల్స్ నమోదు చేసింది. 2000 నుంచి 2022 మధ్య 17 సంవత్సరాల పాటు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతి సుజుకి ఆల్టో నిలిచింది. అంటే ఈ మోడల్‌కు మార్కెట్లో ఏ రేంజ్‌లో డిమాండ్ ఉందో అంచనా వేయవచ్చు. మన దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న రెండో కారు హ్యుందాయ్ i10. ఈ వెహికల్ 3.3 మిలియన్ యూనిట్ల సేల్స్ మార్క్ దాటింది. కానీ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న ఆల్టో కంటే చాలా వెనుకబడి ఉంది. మారుతి సుజుకి ఆల్టో 800 మోడల్ 2000లో లాంచ్ కాగా, మారుతి సుజుకి ఆల్టో K10 2010లో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ లైనప్‌లో ఆల్టో K10 మాత్రమే మార్కెట్లో ఉంది. ...