Posts

Showing posts with the label చైనాలో రెడ్‌మీ పాడ్ ఎస్ఈ ట్యాబ్ విడుదల

చైనాలో రెడ్‌మీ పాడ్ ఎస్ఈ ట్యాబ్ విడుదల

Image
చైనా మార్కెట్లో రెడ్‌మీ పాడ్ ఎస్‌ఈ పేరుతో సరికొత్త టాబ్లెట్‌ విడుదల చేసింది. రూ.20వేల ధరల విభాగంలో మార్కెట్లోకి వచ్చిన ఈ డివైజ్, మిడ్‌రేంజ్ ట్యాబ్ మార్కెట్‌పై ఫోకస్ చేస్తోంది. రెడ్‌మీ పాడ్ SE టాబ్లెట్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 11 అంగుళాల IPS LCD డిస్‌ప్లే ఉంటుంది. ఇది 1200 x 1920 పిక్సెల్ రిజల్యూషన్‌తో 400 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ డివైజ్‌లో క్వాల్‌కమ్ SM6225 స్నాప్‌డ్రాగన్ 680 4G ప్రాసెస్ వినియోగించారు. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ MIUI 14 ఓఎస్‌తో ఇది రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో ఆక్టా-కోర్ CPU, జీపీయూ Adreno 610 ఉంటుంది. డివైజ్ డైమెన్షన్స్ 255.5 x 167.1 x 7.4 mm (10.06 x 6.58 x 0.29 in) కాగా, బరువు 478 గ్రాములు ఉంటుంది. గ్లాస్ ఫ్రంట్, అల్యుమినియం బ్లాక్, అల్యుమినియం ఫ్రేమ్‌తో దీని బిల్ట్ చేశారు. కంపెనీ ఈ ప్రొడక్ట్‌లో ఎలాంటి సిమ్ స్లాట్‌ను ఆఫర్ చేయలేదు. ఈ టాబ్లెట్‌లో 8MP సింగిల్ రియర్ కెమెరా, ముందుభాగంలో 5MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ లెన్స్‌తో 1080p క్వాలిటీతో వీడియోలు షూట్ చేయవచ్చు. 24-bit/192kHz ఆడియో సపోర్ట్ కోసం డివైజ్‌లో నాలుగు స్టీరియో స్పీకర్స్, 3.5mm జాక్‌ను ఏర్పాటు చేశార...