Posts

Showing posts with the label అల్ట్రా మోడల్‌ 6.73 అంగుళాల LTPO అమోలెడ్ మైక్రో కర్వడ్ డిస్‌ప్లే

షియోమీ 14 అల్ట్రా ఫోన్‌ విడుదల !

Image
దే శీయ మార్కెట్లో షియోమీ 14 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు విడుదల అయ్యాయి. తొలిసారిగా షియోమీ తన అల్ట్రా మోడల్‌ను ఆవిష్కరించింది. గత నెలలో నిర్వహించిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా లాంచ్‌ కాగా తాజాగా భారత్‌లో విడుదల అయ్యాయి. నిన్న షియోమీ నిర్వహించిన కార్యక్రమంలో షియోమీ 14 కూడా విడుదల అయింది. షియోమీ 14 అల్ట్రా మోడల్‌ 6.73 అంగుళాల LTPO అమోలెడ్ మైక్రో కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ 3200*1440 పిక్సల్‌ సహా 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో లాంచ్‌ అయింది. మరియు 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. అల్ట్రా మోడల్ అక్టా కోర్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌ 16GB LPDDR5X ర్యామ్‌ మరియు గరిష్ఠంగా 1TB UFS 4.0 ఇన్‌బిల్ట్‌ స్టోరేజీతో జతచేయబడుతుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆథారిత HyperOS పైన పనిచేస్తుంది. ఈ షియోమీ 14 అల్ట్రా మోడల్‌ వెనుకవైపు క్వాడ్‌ కెమెరా సెటప్‌తో వచ్చింది. వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP సోనీ LYT900 ప్రైమరీ కెమెరా, 3.2x ఆప్టికల్‌ జూమ్‌ మరియు 5x ఆప్టికల్‌ జూమ్‌తో 50MP సోనీ IMX85...