ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ : క్రమశిక్షణా నియమావళి నిబంధనలు ఉల్లంఘించిన ఆటగాళ్లపై దర్యాప్తు

ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ అనంతరం అర్జెంటీనా, స్పెయిన్ ప్లేయర్ల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. స్పెయిన్ ప్లేయర్లను అర్జెంటీనా ఆటగాడు లియాండ్రో దూషించడంతోపాటు వారిని కొట్టేందుకూ యత్నించాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఫిఫా వెల్లడించింది. క్రమశిక్షణా నియమావళి నిబంధనలు ఉల్లంఘించిన ఆటగాళ్లపై దర్యాప్తు కోసం క్రమశిక్షణా, ఎథిక్స్ ప్రాసిక్యూటర్ ను  నియమించినట్లు తెలిపింది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం