ఆగస్టు 8 నుంచి ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ !
ఆగస్టు 8 నుంచి ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభమవుతుందని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఫ్లిప్ కార్డ్ ఫ్రీడమ్ సేల్ తో పెరిగిన స్మార్ట్ ఫోన్ ధరలను తిప్పి కొట్టండి అని ఫ్లిప్ కార్డ్ తన మెయిన్ టీజర్ పేజీలో క్యాప్షన్ ని పెట్టింది. అంటే, ఈ సేల్ నుంచి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లను సైతం గొప్ప డీల్స్ ఆఫర్ ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ హింట్ ఇచ్చింది. ఈ సేల్ ను ఎస్బీఐ కార్డు భాగస్వామ్యంతో ప్రకటించింది. అందుకే, ఈ సేల్ నుంచి వస్తువులను కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. స్మార్ట్ ఫోన్ ధరలు ఇటీవలి కాలంలో పెరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందించే బెస్ట్ డీల్స్ తో మంచి ఆఫర్ ధరలోనే స్మార్ట్ ఫోన్ లను అందుకునే అవకాశం ఉంటుంది. అంటే, స్మార్ట్ ఫోన్ పై బ్స్ డీల్స్ ను ఈ సేల్ నుంచి మనం ఆశించవచ్చు. ఈ సేల్ నుంచి స్మార్ట్ టీవీ మరియు సౌండ్ బార్ పై బెస్ట్ డీల్స్ ఆశించవచ్చు. ఎందుకంటే, రీసెంట్ గా ఫ్లిప్ కార్ట్ నిర్వహించిన సేల్ నుండి లేటెస్ట్ బ్రాండెడ్ సౌండ్ బార్ లను మరియు స్మార్ట్ టీవీ లను సైతం బెస్ట్ ఆఫర్ ప్రైస్ లో ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేసింది. ఈ అప్ కమింగ్ సేల్ నుంచి కూడా సౌండ్ బార్ మరియు స్మార్ట్ టీవీ డీల్స్ ఆశించవచ్చు. ఈ అప్ కమింగ్ సేల్ నుంచి ను గృహోపకరణాలు కూడా అముఞ్చి డిస్కౌంట్ ధరలో లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా, వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్ మరియు ఏసీలపై భారీ డీల్స్ ఆశించవచ్చు. ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ స్టార్టింగ్ డేట్ కంటే ముందే కొన్ని ప్రత్యేమైన డీల్స్ కూడా ఫ్లిప్ కార్ట్ అందించే అవకాశం ఉంది.
Comments
Post a Comment