చమురు సంక్షోభం ముప్పు తప్పదా ?


ప్రపంచ దేశాలను చమురు సంక్షోభం వణికించేలా కనిపిస్తోంది. ఇరాన్‌కు చెందిన కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలని అమెరికా భావిస్తుండటంతో, పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీనికి ప్రతిచర్యగా సరకు రవాణాకు అత్యంత కీలకమైన బాబ్ ఎల్-మండేబ్‌ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఒకవేళ ఇదే జరిగితే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. యెమెన్ మిలిటెంట్ గ్రూప్ 'హౌతీ' ఇరాన్‌కు మద్దతుగా నిలవడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం