బహ్రెయిన్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు


హ్రెయిన్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు ఈ మెయిల్ పంపించారు. దాంతో అప్రమత్తమైన అధికారులు ఆ విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు. అక్కడ అధికారులు తనిఖీలు చేసి అందులో బాంబులేదని తేల్చారు. దాంతో విమానాన్ని తిరిగి హైదరాబాద్‌కు పంపించారు. బెదిరింపు మెయిల్‌ రావడంతో విమానంలో ఉన్న 154 మంది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత బాంబు లేదని తేల్చడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం