కలెక్షన్ లో బాహుబలిని దాటిన పుష్ప 2 !


బాహుబలి రికార్డును పుష్ప 2 బద్దలు కొట్టింది. 32 రోజుల్లో 1831 కోట్లు వసూలు చేసిన పుష్ప బాహుబలిని క్రాస్ చేసింది. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 మొత్తం 1810 కోట్లు కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బాహుబలి వసూళ్లు చూసి దీనిని దాటడం అసాధ్యం అని అనుకున్నారు అందరూ. కానీ అసలు తగ్గేదేలే అనే విధంగా డిసెంబర్ 5 విడుదల అయిన పుష్ప 2 చిత్రం సౌత్ కంటే నార్త్ లోనే ఎక్కువ కలెక్షన్ వసూలు చేసింది. 


Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం