Posts

Showing posts with the label you can click on the edit option to edit the message and send it again

ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ ఎడిట్ ఫీచర్ ?

Image
ఇం స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం మనకు వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ ఇతరులకు పంపితే అందులో ఏదైనా మిస్టేక్ ఉంటే వెంటనే ఎడిట్ చేసుకునే ఆప్షను కల్పించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ ఇలాంటి ఫీచర్ ని తీసుకువచ్చింది. ఇతరులకు మెసేజ్ ను పంపిన తర్వాత ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ మెసేజ్ ను ఎడిట్ చేసి మళ్లీ పంపించవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పంపిన మెసేజ్ ని కేవలం 15 నిమిషాల లోపు మాత్రమే ఎడిట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎడిట్ చేయడం కుదరదని గమనించాలి. అదేవిధంగా, కొత్తగా పంపిన మెసేజ్ మాదిరిగా ఈ ఎడిటెడ్ మెసేజ్ కనిపించదు. మీరు ఎడిట్ చేసిన తర్వాత ఆ మెసేజ్ మీకు ఎడిటెడ్ అనే లేబుల్‌తో కనిపిస్తుంటుంది. అంటే ఈ మెసేజ్ పంపిన వ్యక్తి ఎడిట్ చేశారు అనే విషయం అందుకున్న వ్యక్తికి కూడా తెలుస్తుంది. మరి మెసేజ్ ఎలా ఎడిట్ చేయాలి అన్న విషయానికి వస్తే.. మొదట ఇంస్టాగ్రామ్ యాప్ ను ఓపెన్ చేసి మీకు కన్వర్జేషన్ నావిగేట్ చేయాలి. అలాగే లేటెస్ట్ గా పంపిన మెసేజ్ ఎంచుకోవాలి. కొద్దిసేపు లాంగ్ ప్రెస్ చేయగా అప్పుడు పైన మనకు ఆప్షన్లలో ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్...