Posts

Showing posts with the label it remains unclear whether the aircraft crashed or if it managed to land safely elsewhere

ఖతార్‌లో అమెరికా సైనిక విమానం అదృశ్యం

Image
ఇ రాన్ సమీపంలో అమెరికాకు చెందిన KC-135 స్ట్రాటోట్యాంకర్ అనే అతిపెద్ద విమానం మిస్సింగ్ అయింది. ఫైటర్ జెట్‌లు, బాంబర్లు, ఇతర విమానాల్లో సామర్థ్యాన్ని పెంచడానికి గగనతలంలోనే ఇంధనం నింపడానికి దీనిని ఉపయోగిస్తుంటారు. ఈ విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అల్ ధఫ్రా వైమానిక స్థావరం నుంచి బయలుదేరింది. ఇరాన్ సమీప ప్రాంతాల్లో ఆపరేషన్లు నిర్వహించిన తర్వాత ఖతార్ వైపు మళ్లింది. కొద్దిసేపటికే విమానం ల్యాండింగ్ కోసం కిందికి దిగేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో వృత్తాకారంలో కదులుతున్నట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా సూచించింది. అనంతరం 7700 ఎమర్జెన్సీ డిస్ట్రెస్ కోడ్‌ పంపించింది. ఈ కోడ్ విమానంలో అత్యవసర పరిస్థితిని సూచిస్తోంది. అనంతరం విమానంతో సంబంధాలు తెగిపోయాయి. అయితే విమానం ప్రమాదానికి గురైందా? లేదంటే ఎక్కడైనా ల్యాండింగ్ అయిందా? అన్నది క్లారిటీ రాలేదు. లేదంటే శత్రు చర్య ఏదైనా జరిగిందా? అన్నది ఇంకా నిర్ధారణకు రాలేదు. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. విమానం కొంతసేపు గాల్లో చుట్టూ తిరిగిన తర్వాత దిగేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కానీ ఆ తర్వాత అకస్మాత్తుగా రాడార్ నుంచి మాయమైంది. ఈ ఘటనకు కారణం సాంకేతిక లోపమ...