Posts

Showing posts with the label introduced biometric authentication for UPI transactions

పేటీఎంలో రెండు కొత్త ఫీచర్లు

Image
పే టీఎం వినియోగదారుల కోసం రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. యూపీఐ లావాదేవీల కోసం బయోమెట్రిక్ అథెంటికేషన్ (ఫేస్ ఐడీ లేదా ఫింగర్ ప్రింట్) డెబిట్ కార్డ్ లేకుండానే ఏటీఎంల నుండి నగదు విత్‌డ్రా చేసుకునే 'కార్డ్‌లెస్ ఏటీఎం విత్‌డ్రాయల్' సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఆర్భీఐ నిబంధనలకు అనుగుణంగా ఈ మార్పులు చేశారు. బయోమెట్రిక్ ద్వారా చేసే చెల్లింపులకు రూ.5వేల పరిమితి విధించారు. కార్డ్‌లెస్ విత్‌డ్రాయల్ ద్వారా ఒకేసారి గరిష్టంగా రూ.10వేలు తీసుకోవచ్చు.