Posts

Showing posts with the label exchange schemes

జూన్ 2 నుంచి 30 వరకు మారుతి సుజుకి కార్లపై డిస్కౌంట్‌ ఆఫర్లు

Image
మా రుతి కొత్త కారు కొనేవారికి జూన్ నెల బెస్ట్ టైమ్. మారుతి సుజుకి అనేక కార్లపై అద్భుతమైన డిస్కౌంట్‌లను అందిస్తోంది. తక్కువ ధరకే నచ్చిన వేరియంట్ కొనుగోలు చేయవచ్చు. మారుతి సుజుకి ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ బెనిఫిట్స్, సంస్థాగత ఆఫర్లు, గ్రామీణ కస్టమర్లకు స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఆఫర్లు జూన్ 2 నుంచి జూన్ 30 వరకు అందుబాటులో ఉంటాయి.  ప్రస్తుతం మారుతి సుజుకి విక్టోరి భారీ మొత్తంలో డిస్కౌంట్లను అందిస్తోంది. విక్టోరిస్ స్ట్రాంగ్ హైబ్రిడ్‌పై రూ. 90వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. విక్టోరిస్ CNGపై రూ. 80వేల వరకు బెనిఫిట్స్ ఉంటాయి. విక్టోరిస్ పెట్రోల్ వేరియంట్‌పై రూ. 60వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ నెలలో కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్రెజ్జాపై రూ. 55వేల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్ పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లు రెండింటిపై అందుబాటులో ఉంది. మారుతి సుజుకి బ్రెజ్జాతో పాటు ఆల్టో రూ. 52,500 వరకు, వాగన్ఆర్ రూ. 52,500 వరకు, స్విఫ్ట్  రూ. 45,500 వరకు, S-ప్రెస్సో రూ. 37,500 వరకు, S-సెలెరియో : రూ. 37,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కారు వేరియంట్, ఫ్యూయిల్ ఆప్షన్, ఎ...