Posts

Showing posts with the label ensuring smooth scrolling and high-quality video viewing

వినియోగదారులను ఆకట్టుకుంటున్న సోనీ ఎక్స్పీరియా

Image
దే శీయ మార్కెట్లో సోనీ కంపెనీకి చెందిన ఎక్స్పీరియా అనే మొబైల్ ఆకట్టుకుంటుంది. ఇది చూడడానికే ప్రొఫెషనల్ లుక్ లో కనిపిస్తుంది. అద్భుతమైన సన్నని డిజైన్ ను కలిగి ఉండి చేతిలో పట్టుకునేందుకు సులభంగా ఉంటుంది. ఇది 6.7 అంగుళాల 4K OLED Display తో పనిచేస్తుంది. ఇది 120 Hz రిఫ్రిష్ రేటుతో తో ఉండడంతో మృదువైన స్క్రోలింగ్ తో పాటు క్వాలిటీ వీడియోలను వీక్షించే విధంగా అనుగుణంగా ఉంటుంది. దీనిపై గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉండడంతో అత్యంత రక్షణగా ఉంది. చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ బలమైన రక్షణను ఇస్తుంది. రోజువారి వినియోగదారులకు ఇది మరింత భద్రతను ఇచ్చే అవకాశం ఉంటుంది. సోనీ ఎక్స్పీరియా మొబైల్ లో అత్యంత వేగవంతమైన ప్రాససర్ ను అమర్చారు. దీంతో గేమింగ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, మెసేజ్ వంటి పనులు ఫాస్ట్ గా చేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే ఇందులో 16 జిబి ర్యామ్, 512జీబి స్టోరేజ్ ఉండడంతో మల్టీ టాస్కింగ్ యూస్ చేసేవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. ఇందులో ఫోటోలు, వీడియోలు పుష్కలంగా స్టోర్ చేసుకోవడంతోపాటు కావలసిన యాప్స్ ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ లో మెరుగైన కెమెరాలు అమర్చారు. అలాగే ఇందులో E5 2300 mAh బ్యాటరీ ఉండనుం...