Posts

Showing posts with the label Tirupati to the airport

తిరుపతిలో కాలువలోకి దూసుకెళ్లిన కారు

Image
తి రుపతి నుంచి విమానాశ్రయం వెళ్లే మార్గంలో కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఓ కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. కాలువలో నీటి లోతు తక్కువగా ఉండటంతో డ్రైవర్ బాబు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న నేషనల్ హైవే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో కారును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.