Posts

Showing posts with the label Spotify ప్లాట్‌ఫారమ్‌

ఇక బుక్స్ వినవచ్చు...?

Image
మ్యూజిక్ స్ట్రీమింగ్ దిగ్గజం స్పాటిఫై గురించి అందరికి తెలిసే ఉంటుంది. ప్రయాణ సమయాలలో పాటలను వినడానికి అధిక మంది ఈ స్పాటిఫైను ఉపయోగిస్తున్నారు. ఇందులో అన్ని భాషల యొక్క పాటలను వినడానికి అనుమతిని ఇస్తుంది. అయితే ఇప్పుడు స్పాటిఫై కొత్తగా తన ప్లాట్‌ఫారమ్‌లలో ఆడియో బుక్‌లను విడుదల చేసే విధానంపై  దృష్టిని సారించింది. ఇదే విషయాన్ని కంపెనీ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో స్పాటిఫై వ్యవస్థాపకుడు డేనియల్ ఏక్ ధృవీకరించారు. స్పాటిఫై కంపెనీ సమ్మిట్‌లో వ్యవస్థాపకుడు డేనియల్ ఏక్ మాట్లాడుతూ ప్రింటెడ్ బుక్స్, ఇ-బుక్స్ మరియు ఆడియోబుక్స్, ఆడియోబుక్‌లను కలిగి ఉన్న బుక్ మార్కెట్ ప్రస్తుతం సుమారు $140 బిలియన్ల మార్కెట్ తో ఉంది. వీటిలో ఆడియోబుక్స్ మార్కెట్ వాటాలో కేవలం 6-7 శాతం మాత్రమే ఉందని ఎక్ చెప్పారు. ఆడియో బుక్ పరిశ్రమ 70 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. అందుకే ఈ విషయంపై అధికంగా దృష్టిని సారించినట్లుగా కంపెనీ యోచిస్తోందని ఆయన చెప్పారు. గత ఏడాది నవంబర్‌లో ప్రముఖ డిజిటల్ ఆడియోబుక్స్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫారమ్ 'Findaway' ని కొనుగోలు చేయడంతో స్పాటిఫై కంపెనీ గత సంవత్సరం ఆడియో బుక్స్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రార...