Posts

Showing posts with the label POCCO

పోకో X5 5G స్మార్ట్ ఫోన్ విడుదల !

Image
దేశీయ మార్కెట్లోకి పోకో ఈరోజు మరో కొత్త 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. అదే, పోకో  X5 5G స్మార్ట్ ఫోన్ మరియు ఇది స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా కోర్ ప్రోసెసర్ మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో లాంచ్ చెయ్యబడింది. బిగ్ సూపర్ AMOLED డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఇవి 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ : ధర రూ.18,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ : ధర రూ.20,999 లభ్యమవుతాయి.  ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 2,000 తగ్గింపు అఫర్ ను ఫ్లిప్ కార్ట్ అందిస్తుంది.  పోకో X5 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్ను కలిగివుంది. సెల్ఫీల కోసం ఈ ఫోన్ లో సెంట్రల్ కటౌట్ ఉంది. ఇందులో 13ఎంపి సెల్ఫీ కెమెరాను కలిగి వుంది. ఈ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ సేఫ్టీతో వస్తుంది మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో, 48MP మైన్ కెమెరాకి జతగా 8MP అల్ట్రావైడ్ కెమేరా మరియు 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్డ్రాగన్ 695 5G SoCతో పాటు గరిష్టంగా 8GB RAM మరియు...

50MP కెమెరాతో పోకో సి-55 స్మార్ట్ ఫోన్ !

Image
పోకో c-55 మొబైల్ ని అధికారికంగా విడుదల చేసింది. ప్రీమియంగా కనిపించే లేథరేట్ బ్యాక్ ఉన్నప్పటికీ మీడియా టెక్ హీలియం G85 SOC,6GB ram మరియు 128 GB స్టోరేజ్ మెమొరీ కలదు. ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి..6.71 అంగుళాలు కలదు. ఈ నెల చివరిన ఫ్లిప్ కార్ట్ లో ఈ స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్ రెడ్మీ 12 -C మొబైల్ కు రీ బ్రాండెడ్ వర్షన్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది . రెడ్మీ మొబైల్ ఈ నెలలో ఇండియాలో లాంచ్ చేయబడుతుందని వార్తలు వినిపించాయి. redmi 12-C మొబైల్ ఇప్పటికే చైనాలో అనేక మార్కెట్లలో ఈ మొబైల్ వినియోగం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. POCO C-55 స్మార్ట్ మొబైల్ 1650X720 పిక్సెల్ తో కలదు. అలాగే 5MP ఫ్రంట్ కెమెరాతో పాటు ఫేసింగ్ కెమెరా కూడా కలిగి ఉంటుంది. డ్యూయల్ కెమెరా సెట్ అప్ తో 50 mp ప్రైమరీ కెమెరా కలదు. ఈ మొబైల్ రెండు రకాల వేరియంట్లలో లభిస్తుంది. బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైల్ 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది అలాగే బ్యాటరీ విషయానికి వస్తె..5000 MAH సామర్థ్యంతో కలదు. ఈ మొబైల్ పోకో C-55 కనెక్టివిటీ ఎంపికలోని 3.5 MM ఆడియో జాక్ డ్యూయల్ ఫోర్ జి ఓల్ట్, బ్లూటూత్ జిపిఆర్ఎస్ కలద...